అస్కార్ అవార్డుపై సంబరాలు
ABN , First Publish Date - 2023-03-13T22:23:24+05:30 IST
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అస్కార్ అవార్డు రావడంపై సోమవారం ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో సాగర్ సేవా సమితి అధ్యక్షుడు ఎండీ మన్సూర్‌అలీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అందరికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆనంగి రమణయ్య, సురేష్, నరసింహా, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉదయగిరి రూరల్, మార్చి 13: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అస్కార్ అవార్డు రావడంపై సోమవారం ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో సాగర్ సేవా సమితి అధ్యక్షుడు ఎండీ మన్సూర్‌అలీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అందరికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆనంగి రమణయ్య, సురేష్, నరసింహా, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
-----------