AP News: ఆ మూడు సంతకాలు గుర్తుచేసిన కోటంరెడ్డి

ABN , First Publish Date - 2023-05-02T11:45:27+05:30 IST

జిల్లాలో రూరల్ సమస్యలపై సీఎం జగన్ (CM Jagan) మూడు సంతకాలు చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) గుర్తుచేశారు.

AP News: ఆ మూడు సంతకాలు గుర్తుచేసిన కోటంరెడ్డి

నెల్లూరు: జిల్లాలో రూరల్ సమస్యలపై సీఎం జగన్ (CM Jagan) మూడు సంతకాలు చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) గుర్తుచేశారు. ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని, సీఎం పెట్టిన సంతకాలే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావన్న వైసీపీ నేతలు... ముందుకొచ్చి నిధులు మంజూరు చేయించండని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారానికి దూరమైనా ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తానని తెలిపారు.

Updated Date - 2023-05-02T11:49:57+05:30 IST