Nandyala: తండ్రిని కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత అరెస్ట్
ABN , First Publish Date - 2023-01-12T11:44:57+05:30 IST
నంద్యాల: తండ్రిని కిడ్నాప్ చేసిన కేసులో మహానంది మండలం, సీతారామాపురానికి చెందిన వైకాపా నేత శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

నంద్యాల (Nandyala): తండ్రిని కిడ్నాప్ చేసిన కేసులో మహానంది మండలం, సీతారామాపురానికి చెందిన వైకాపా నేత (YCP Leader) శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన తండ్రి జమాల్‌రెడ్డిని కిడ్నాప్ (Kidnap) చేసి.. బలవంతంగా ఇంటి స్థలం రాయించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరెడ్డిని అరెస్టు (Arrest) చేసి, రిమాండ్ (Remand)కు తరలించి విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.