పూజలందుకో వినాయకా

ABN , First Publish Date - 2023-09-20T00:20:59+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రులు సోమవారం మొదలయ్యాయి.

పూజలందుకో వినాయకా

వాడ వాడలా మంటపాలు

పలు ఆకృతులతో విగ్రహాలు

క్తి శ్రద్ధలతో మొదలైన నవరాత్రులు

జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రులు సోమవారం మొదలయ్యాయి. వినాయక చవితి సందర్భంగా పట్టణంలో, మండల కేంద్రాలలో మంటపాలను ఏర్పాటు చేశారు. అనేక ఆకృతులతో తయారైన గణనాథుడి విగ్రహాలను మంటపాలలో ప్రతిష్టించి పూజలు చేశారు. రంగరంగ వైభవంగా గణేశుడి వేడుకలు ఆరంభమయ్యాయి. ఇండ్లలో గణపతి విగ్రహాలకు పూలు పత్రితో పూజలు చేశారు. ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు.

Updated Date - 2023-09-20T00:20:59+05:30 IST