నేడు పాఠశాలలకు సెలవు

ABN , First Publish Date - 2023-09-26T01:07:02+05:30 IST

వినాయక నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం కర్నూలు నగర పాలక పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవును ప్రకటించినట్లు డీఈవో రంగారెడ్డి సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు.

నేడు పాఠశాలలకు సెలవు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 25: వినాయక నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం కర్నూలు నగర పాలక పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవును ప్రకటించినట్లు డీఈవో రంగారెడ్డి సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. దీన్ని ఆప్షన్‌ హాలిడేగా పరిగణించాలని తెలిపారు. మంగళవారం జరగాల్సిన కాంప్లెక్స్‌ సమావేశాలను మరో రోజుకు వాయిదా వేసుకోవాల్సిందిగా ఉప విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని డీఈవో తెలిపారు.

Updated Date - 2023-09-26T01:07:02+05:30 IST