ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షా సమావేశం

ABN , First Publish Date - 2023-03-02T00:52:41+05:30 IST

స్థానిక కర్నూలు రూరల్‌ మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ అమర్‌నాథ్‌రెడ్డి సంబంధిత మండల అధికారులు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షా సమావేశం

కర్నూలు(రూరల్‌), మార్చి 1: స్థానిక కర్నూలు రూరల్‌ మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ అమర్‌నాథ్‌రెడ్డి సంబంధిత మండల అధికారులు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి కూలీల బడ్జెట్‌పై కులంకుశంగా చర్చించారు. వేసవిలో కూలీలకు ప్రభుత్వ పరంగా అందించా ల్సిన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ నాగేశ్వరరావు, ఏవో మురళీమోహన్‌రెడ్డి గోపిక్రిష్ణ, ఎంపీడీవో భాస్కర్‌నాయుడు, ఏపీవో బాషా, ఇంజనీర్లు, టెక్నికల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:52:41+05:30 IST