రెండు వారాల సెలవులో రిజిస్ట్రార్‌

ABN , First Publish Date - 2023-06-03T00:46:01+05:30 IST

స్టాంప్స్‌ అండ్‌ రిజి స్ట్రేషన్‌ శాఖ జిల్లా రిజిస్ర్టార్‌ సీహెచ్‌. నాగలిం గేశ్వరరావు రెండు వారాల పాటు (జూన్‌ 12 వరకు) వ్యక్తిగత సెలవులో వెళ్లారు.

రెండు వారాల సెలవులో రిజిస్ట్రార్‌

అడిషనల్‌ డీఆర్‌గా మునిశంకరయ్య బాధ్యతలు

కల్లూరు, జూన్‌ 6: స్టాంప్స్‌ అండ్‌ రిజి స్ట్రేషన్‌ శాఖ జిల్లా రిజిస్ర్టార్‌ సీహెచ్‌. నాగలిం గేశ్వరరావు రెండు వారాల పాటు (జూన్‌ 12 వరకు) వ్యక్తిగత సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా రిజిస్ర్టార్‌ ఎం. మునిశంకర్‌ను అడిషినల్‌ డీఆర్‌గా నియమిస్తూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు మునిశంకర్‌ కర్నూలు జిల్లా డీఆర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.

Updated Date - 2023-06-03T00:46:01+05:30 IST