అత్యాచారయత్నం కేసు నమోదు

ABN , First Publish Date - 2023-05-26T00:15:34+05:30 IST

కర్నూలు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నవీన్‌ అనే యువకుడిపై ఫోక్సో చట్టం కింద అత్యాచారయత్నం కేసు నమోదైంది.

అత్యాచారయత్నం కేసు నమోదు

కర్నూలు, మే 25: కర్నూలు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నవీన్‌ అనే యువకుడిపై ఫోక్సో చట్టం కింద అత్యాచారయత్నం కేసు నమోదైంది. నందికొట్కూరులో ఉన్న నవీన్‌ స్థానికంగా పాలవ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నగరంలోని సోమిశెట్టినగర్‌కు చెందిన ఓ బాలికను ప్రేమిస్తు న్నానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నట్లు సీఐ మురళీధర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-05-26T00:15:34+05:30 IST