విజిలెన్స్ ఆర్‌వీఈవోగా పూజిత
ABN , First Publish Date - 2023-05-26T00:14:44+05:30 IST
విజిలెన్స్ ఆర్‌వీఈవోగా పూజిత గురువారం బాధ్యతలు స్వీకరించారు.

కర్నూలు, మే 25: విజిలెన్స్ ఆర్‌వీఈవోగా పూజిత గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2012 డీఎస్పీ బ్యాచ్‌కు చెందిన పొద్దుటూరు డీఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత సీఐడీలో సెబ్ అదనపు ఎస్పీగా కడ పకు వెళ్లారు. ఆ తర్వాత కడప నుంచి కర్నూలు ఆర్‌వీఈవోగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఈమెకు విజిలెన్స్ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు.