పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ABN , First Publish Date - 2023-02-21T00:47:41+05:30 IST
విద్యార్థులు పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదవాలని డీఈవో రంగారెడ్డి సూచించారు.
నైట్ విజన్‌లో డీఈవో రంగారెడ్డి
కర్నూలు(ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 20: విద్యార్థులు పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదవాలని డీఈవో రంగారెడ్డి సూచించారు. పదో తరగతి విద్యార్థుల అధ్యయనంపై శ్రద్ధ పెట్టడానికి నైట్ విజన్ కార్య క్రమాన్ని సోమవారం సాయంత్రం పర్ల, బూడిదపాడు, నాగలాపురం గ్రామాల్లో నైట్ విజన్ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.