Share News

మంత్రాలయంలో సినీ సహాయ నటి

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:52 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం సినీ సహాయ నటి హరితేజ సోమవారం రాత్రి మంత్రాలయం వచ్చారు.

మంత్రాలయంలో సినీ సహాయ నటి

మంత్రాలయం, డిసెంబరు 25: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం సినీ సహాయ నటి హరితేజ సోమవారం రాత్రి మంత్రాలయం వచ్చారు. మంచాల మ్మను, రాఘవేంద్రస్వామిని దర్శిం చుకుని పీఠాధిపతి ఆశీస్సులు పొం దారు. ఈమె వెంట మఠం జోనల్‌ మేనేజర్‌ శ్రీపతాచార్‌, వ్యాసరాజచా ర్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాషాచార్‌, భీమ్‌సేన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:52 AM