‘సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులపై దృష్టి సారించాలి’

ABN , First Publish Date - 2023-01-25T00:32:30+05:30 IST

పదో తరగతి చదువుతున్న సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి హనుమంతరావు అన్నారు.

‘సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులపై దృష్టి సారించాలి’

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 24: పదో తరగతి చదువుతున్న సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి హనుమంతరావు అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ టౌన్‌ మోడల్‌ స్కూల్‌లో ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయులకు వర్క్‌షాపు జరిగింది. కార్యక్రమంలో ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:32:30+05:30 IST