సుంకులమ్మను దర్శించుకున్న సినీ నటి లత

ABN , First Publish Date - 2023-08-02T00:15:13+05:30 IST

మండలంలోని కె.నాగులాపురం సుంకులా పరమేశ్వరి అమ్మవారిని సినీ నటి లత, ఆమె సోదరుడు సేతుపతి రాజ్‌ కుమార్‌ మంగళవారం దర్శించుకున్నారు.

సుంకులమ్మను దర్శించుకున్న సినీ నటి లత

గూడూరు, ఆగస్టు 1: మండలంలోని కె.నాగులాపురం సుంకులా పరమేశ్వరి అమ్మవారిని సినీ నటి లత, ఆమె సోదరుడు సేతుపతి రాజ్‌ కుమార్‌ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ సిబ్బంది, పురోహితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం హోమం నిర్వహించారు.

Updated Date - 2023-08-02T00:15:13+05:30 IST