ఆలయానికి విరాళం
ABN , First Publish Date - 2023-06-07T00:05:11+05:30 IST
మండలంలోని చౌడేశ్వరీమాత ఆలయాభివృద్దికి కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన నందిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీదేవి దంపతులు రూ.71 వేలు విరాళం అందించారు.
బనగానపల్లె, జూన్ 6: మండలంలోని చౌడేశ్వరీమాత ఆలయాభివృద్దికి కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన నందిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీదేవి దంపతులు రూ.71 వేలు విరాళం అందించారు. ఆలయ ఈవోరామానుజన్‌కు మంగళవారం ఈ విరాళాన్ని అందించారు. ఈవో మాట్లాడుతూ ఆలయాభివృద్దికి దాతలు సహకరించాలని కోరారు.