ఆలయ అభివృద్ధికి విరాళం
ABN , Publish Date - Dec 31 , 2023 | 10:58 PM
మండ లంలోని నందవరం చౌడేశ్వరీ మాత ఆలయాభివృద్ధికి రూ.50 వేలు విరాళం భక్తులు ఆదివారం ఆలయ ఈవో రామానుజన్‌కు అందించారు.
బనగానపల్లె, డిసెంబరు 31: మండ లంలోని నందవరం చౌడేశ్వరీ మాత ఆలయాభివృద్ధికి రూ.50 వేలు విరాళం భక్తులు ఆదివారం ఆలయ ఈవో రామానుజన్‌కు అందించారు. హైదరా బాద్‌కు చెందిన దాట్ల హరిప్రసాద్‌రెడ్డి, లక్ష్మికల్పన దంపతులు ఆలయ ఈవో రామానుజన్‌కు విరాళం అందించారు.