పశువులకు చౌళకాయల పంట
ABN , First Publish Date - 2023-06-07T23:46:06+05:30 IST
మండలంలోని నరసాపురం గ్రామ సమీపంలో నరసింహ అనే రైతు సాగు చేసిన చౌళకాయల పంటను బుధవారం పశువులకు వదిలేశారు.
రుద్రవరం, జూన్ 7: మండలంలోని నరసాపురం గ్రామ సమీపంలో నరసింహ అనే రైతు సాగు చేసిన చౌళకాయల పంటను బుధవారం పశువులకు వదిలేశారు. వ్యవసాయ బోరు బావి 60 సెంట్లలో సాగు చేశారు. అయితే కాపు సరిగ్గా రాకపోవడంతో వదిలేశానని, పెట్టుబడి కూడా రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.