Share News

విజయవాడకు బస్సు సర్వీసు

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:43 PM

ప్యాపిలి నుంచి విజయవాడకు బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డోన్‌ డిపో మేనేజర్‌ ఫణిభూషణ్‌ ఆదివారం తెలిపారు.

విజయవాడకు బస్సు సర్వీసు

ప్యాపిలి, డిసెంబరు 17: ప్యాపిలి నుంచి విజయవాడకు బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డోన్‌ డిపో మేనేజర్‌ ఫణిభూషణ్‌ ఆదివారం తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభించే ఈ సర్వీసు ప్రతి రోజు రాత్రి 7 గంటలకు ప్యాపిలి బస్టాండు నుంచి బయల దేరనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - Dec 17 , 2023 | 11:43 PM