యువకుడిపై దాడి

ABN , First Publish Date - 2023-09-21T23:39:27+05:30 IST

మండలంలోని చిగిలి గ్రామంలో ప్రసాద్‌ అనే యువకుడిపై బుఽధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన కుమార్‌, చిన్న ఈరన్న, వీరేష్‌ దాడి చేశారు.

యువకుడిపై దాడి

ఆస్పరి, సెప్టెంబరు 21: మండలంలోని చిగిలి గ్రామంలో ప్రసాద్‌ అనే యువకుడిపై బుఽధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన కుమార్‌, చిన్న ఈరన్న, వీరేష్‌ దాడి చేశారు. ఆస్పరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. పాతకక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రసాద్‌పై దాడిచేశారు. బాధితుడ్ని అదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-09-21T23:39:27+05:30 IST