గోవులను తరలిస్తే చర్యలు: ఆర్టీవో
ABN , First Publish Date - 2023-06-26T23:55:51+05:30 IST
బక్రీద్ పండుగ సందర్భంగా వదశాలలకు గోవులను వాహనాల్లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ హెచ్చరించారు.
డోన్(రూరల్), జూన్ 26: బక్రీద్ పండుగ సందర్భంగా వదశాలలకు గోవులను వాహనాల్లో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని డోన్ ఆర్టీవో క్రాంతి కుమార్ హెచ్చరించారు. సోమవారం ఆర్టీవో కార్యాలయంలో కమర్షియల్ వాహనాల యజమానులు, డ్రైవర్లకు ఆయన సమావేశ పరిచి మాట్లాడారు. గోవులను వాహనాల్లో తరలిస్తే వాహనాలను తక్షణమే సీజ్ చేస్తామని హెచ్చరించారు.