Share News

గుడివాడ నియోజకవర్గంలో రెండు కరోనా కేసులు

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:39 AM

గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి కరోనా

గుడివాడ నియోజకవర్గంలో రెండు కరోనా కేసులు

గుడివాడ: గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి కరోనా సోకిందని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సను అందిస్తున్నామని కృష్ణాజిల్లా డీఎం అండ్‌ హెచ్‌వో గీతాభాయి తెలిపారు.

Updated Date - Dec 31 , 2023 | 01:39 AM