మునేటికి వరద

ABN , First Publish Date - 2023-07-21T00:54:48+05:30 IST

గువన కురుస్తున్న వర్షాలతో మునేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పోలంపల్లి ఆనకట్ట వద్ద నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది.

మునేటికి వరద

వత్సవాయి, జూలై 20 : ఎగువన కురుస్తున్న వర్షాలతో మునేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పోలంపల్లి ఆనకట్ట వద్ద నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. లింగాల కాజ్‌వే వద్ద నీటి ఒరవడి పెరిగింది. నీటిమట్టం మరింత పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెవెన్యూ యంత్రాంగం గురువారం చర్చలు జరిపింది.

Updated Date - 2023-07-21T00:54:48+05:30 IST