సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-07-11T01:55:06+05:30 IST

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

  సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం

మోపిదేవి, జూలై 10 : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈవో ఎన్‌.ఎస్‌. చక్రధరరావు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్‌ కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం పూజా కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛరణ నడుమ జరిపారు. ఆలయ ఉద్యోగులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Updated Date - 2023-07-11T01:55:06+05:30 IST