అభయాంజనేయస్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2023-03-26T00:59:06+05:30 IST

స్థానిక అభయాంజనేయస్వామి ఆల యాన్ని శనివారం నూజి వీడు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గా కల్యాణి, 15వ అదనపు జిల్లా జడ్జి ఆకుల నాగశైలజ దర్శించు కున్నారు.

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులు
స్వామికి పూజలు చేస్తున్న న్యాయమూర్తులు దుర్గాకల్యాణి, ఆకుల నాగశైలజ

హనుమాన్‌జంక్షన్‌, మార్చి 25: స్థానిక అభయాంజనేయస్వామి ఆల యాన్ని శనివారం నూజి వీడు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గా కల్యాణి, 15వ అదనపు జిల్లా జడ్జి ఆకుల నాగశైలజ దర్శించు కున్నారు. ఆలయంలో స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేసి అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు అశీర్వచనాలు అందించారు.

Updated Date - 2023-03-26T00:59:06+05:30 IST