నిడమానూరు ఫ్లై ఓవర్‌కు మొదటి అడుగు

ABN , First Publish Date - 2023-06-26T00:58:32+05:30 IST

నిడమానూరు ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి మొదటి అడుగు పడింది. మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు వరకూ ఆరున్నర కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ఆరు వరుసల ఫ్లై ఓవర్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన బాధ్యతలను చైతన్య కన్సల్టెన్సీ దక్కించుకుంది.

నిడమానూరు ఫ్లై ఓవర్‌కు మొదటి అడుగు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నిడమానూరు ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి మొదటి అడుగు పడింది. మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు వరకూ ఆరున్నర కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ఆరు వరుసల ఫ్లై ఓవర్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన బాధ్యతలను చైతన్య కన్సల్టెన్సీ దక్కించుకుంది. ఆరు నెలల్లో డీపీఆర్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలతో ఇప్పటివరకు నిడమానూరు ఫ్లై ఓవర్‌పై నెలకొన్న అనిశ్చితి తొలగింది.

Updated Date - 2023-06-26T00:58:32+05:30 IST