వెంకమ్మ పేరంటాలు ఆలయంలో చండీహోమం
ABN , First Publish Date - 2023-03-22T01:00:48+05:30 IST
రామవరప్పాడులోని వెంకమ్మ పేరం టాలు అమ్మవారి దేవస్థానంలో మంగళ వారం అమావాస్య సందర్భంగా అమ్మ వారికి చండీహోమం ఈవో లోకేశ్వరీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
రామవరప్పాడు(గన్నవరం), 21 : రామవరప్పాడులోని వెంకమ్మ పేరం టాలు అమ్మవారి దేవస్థానంలో మంగళ వారం అమావాస్య సందర్భంగా అమ్మ వారికి చండీహోమం ఈవో లోకేశ్వరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఉగాదిని పురస్కరించుకుని బుధవారం ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణం జరుగుతుందని తెలిపారు.