మహానాడుకు తరలిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2023-05-26T22:37:35+05:30 IST

రాజమండ్రిలో జరగబోయే 33వ మహానాడుకు శుక్రవారం రాజంపేట టీడీపీ నేతలు బయలుదేరారు.

మహానాడుకు తరలిన టీడీపీ నేతలు
మహానాడుకు బయలుదేరిన రాజంపేట టీడీపీ నేతలు

రాజంపేట, మే26 : రాజమండ్రిలో జరగబోయే 33వ మహానాడుకు శుక్రవారం రాజంపేట టీడీపీ నేతలు బయలుదేరారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ సుధాకర్‌, పట్టణ మాజీ అధ్యక్షుడు సంజీవరావు, ప్రధాన కార్యదర్శి అబుబకర్‌, చంద్రమౌళి, మండల మాజీ అధ్యక్షులు బాసినేని వెంకటేశ్వర్లు, బాపనయ్యనాయుడు, లక్ష్మీనారాయణ, ఎస్‌.కె.కరీం, నాగరాజు, సుుబ్రహ్మణ్యంనాయుడు, అమ్మినేని వెంకటయ్యనాయుడు, గునకల చిన్న, కొండా శ్రీనివాసులు, దగ్గుపాటివెంకటేశ్వర్లు, ప్రేమ్‌కుమార్‌, కళాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

సిద్దవటం : మండలంలోని తెలుగుదేశం పార్టీ క్లస్టర్‌ ఇనచార్జి దశరఽథరామా నాయుడు అధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడు తరలివెళ్లారు.

Updated Date - 2023-05-26T22:37:35+05:30 IST