‘లిప్’ అమలుపై ప్రత్యేక శ్రద్ధకనబరచాలి
ABN , First Publish Date - 2023-03-02T23:33:26+05:30 IST
లిప్ అమలులో ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్దకనబర చాలని మానిటరింగ్ ఆఫీ సర్ చెరుకూరు శ్రీనివాసు లు పేర్కొన్నారు.
వేంపల్లె, మార్చి 2: లిప్ అమలులో ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్దకనబర చాలని మానిటరింగ్ ఆఫీ సర్ చెరుకూరు శ్రీనివాసు లు పేర్కొన్నారు. గురువా రం వేంపల్లెలోని మదీ నా పురం ఉర్దూ యూపీ స్కూ ల్‌ను విజిట్ చేసిన ఆయ న మాట్లాడుతూ ప్రభు త్వం లిప్ కార్యక్రమాన్ని గతేడాది డిసెంబరు నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ‘బి’ గ్రేడ్ విద్యా ర్థులపై శ్రద్ద తీసుకోవడం, ప్రాక్టీసు పీరియడ్ నిర్వహించడం, విద్యార్థులను గ్రూపులుగా చేసి టీచింగ్ పీరిడ్‌లు జరిగిన విషయంపై ప్రాక్టీస్ పీరియడ్‌లో చర్చ జరిగేలా చూడాల న్నారు. ఉపాధ్యాయులు సలాముద్దీన్, హబీబున్నీసా, అహమ్మదున్నీసా పాల్గొన్నారు.