రెడ్డెమ్మ హుండీ ఆదాయం రూ.7.79 లక్షలు
ABN , First Publish Date - 2023-09-29T23:31:47+05:30 IST
మండలంలోని చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయం లో శుక్రవారం అమ్మవారి హుండీని లెక్కించ గా రూ.7,79,895 దేవాదాయశాఖ అధికారి రవికుమార్ తెలిపారు.
గుర్రంకొండ, సెప్టెంబరు 29: మండలంలోని చెర్లోపల్లెలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయం లో శుక్రవారం అమ్మవారి హుండీని లెక్కించ గా రూ.7,79,895 దేవాదాయశాఖ అధికారి రవికుమార్ తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారికి హుండీ ద్వారా రూ.7,79,895 నగదు, 38 గ్రాముల బంగారం, 505 గ్రాముల వెండి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తా న్ని ఆలయాభివృద్ధికి వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో ఈవో మంజుల, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.