కోడూరు రైల్వేస్టేషన్‌కు ఆధునిక హంగులు

ABN , First Publish Date - 2023-02-12T23:45:37+05:30 IST

పట్టణంలోని రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి.

కోడూరు రైల్వేస్టేషన్‌కు  ఆధునిక హంగులు
రైల్వేకోడూరు రైల్వేస్టేషన్‌

రైల్వేకోడూరు, ఫిబ్రవరి 12: పట్టణంలోని రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. బ్రిటిషువారి కాలంలో నిర్మించిన ఈ స్టేషన్‌ శిథిలావస్థకు చేరుకుంటుండడంతో మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్‌ ముందుభాగం, టికెట్‌ కౌంటర్‌, ప్రయాణికులు వేచి ఉండే గది, కొళాయిలు, ఫ్యాన్లు, ప్లోరింగ్‌ తదితర పనులు చేశారు. ఇటీవల గోడలకు, ఇనుప స్తంభాలకు పెయింటింగ్‌ వేశారు. ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకల వివరాలు ప్రదర్శించే బోర్డులు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించారు. 1వ నెంబరు ప్లాట్‌ఫం నుంచి రెండో నెంబరు ప్లాట్‌ఫాంకు లగేజీ తీసుకువెళ్లేందుకు వీలుగా ఫుట్‌పాత్‌

Updated Date - 2023-02-12T23:45:39+05:30 IST