నారా భువనేశ్వరితో మేడా బాబు భేటీ

ABN , First Publish Date - 2023-09-22T23:29:15+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబునాయుడు సతీమణి నారా భువనేశ్వ రితో రాజంపేట టీడీపీ నాయకుడు మేడా విజయశేఖర్‌ రెడ్డి ఉరఫ్‌ బాబు శుక్రవారం భేటీ అయ్యారు.

నారా భువనేశ్వరితో  మేడా బాబు భేటీ
భువనేశ్వరికి శ్రీవారి ప్రసాదాన్ని అందజేస్తున్న మేడా విజయశేఖర్‌రెడ్డి

నారా భువనేశ్వరితో మేడా బాబు భేటీ

రాజంపేట, సెప్టెంబరు 22 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబునాయుడు సతీమణి నారా భువనేశ్వ రితో రాజంపేట టీడీపీ నాయకుడు మేడా విజయశేఖర్‌ రెడ్డి ఉరఫ్‌ బాబు శుక్రవారం భేటీ అయ్యారు. చంద్రబాబునాయుడుకు త్వరగా బెయిల్‌ రావాలని కోరుతూ రాజం పేట నుంచి తిరుమలకు పాదయాత్ర చేసి, శ్రీవారి ప్రసాదం తీసుకొని నేరుగా రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నారా భువ నేశ్వరిని కలిసి పాదయాత్ర వివరాలను తెలియజేస్తూ శ్రీవారి ప్రసాదాన్ని అందజే శారు. మార్కె ట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఎద్దల విజయ సాగర్‌, రాము యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:29:15+05:30 IST