మండల పురోభివృద్ధికి కృషి చేద్దాం

ABN , First Publish Date - 2023-06-14T23:52:41+05:30 IST

మండల పరిధి లోని ప్రభుత్వ శాఖల అఽధికా రులు అందరు సమన్వయంతో పని చేస్తూ మండల పురో భివృద్ధికి కృషి చేద్దామ ని ఎంపీడీవో భాను ప్రసాద్‌ పేర్కొన్నారు.

మండల పురోభివృద్ధికి కృషి చేద్దాం
ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలసిన పంచాయతీ కార్యదర్శులు

మదనపల్లె టౌన, జూ న 14: మండల పరిధి లోని ప్రభుత్వ శాఖల అఽధికా రులు అందరు సమన్వయంతో పని చేస్తూ మండల పురో భివృద్ధికి కృషి చేద్దామ ని ఎంపీడీవో భాను ప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బదిలీపై వచ్చిన ఎంపీ డీవో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్ళులు, ఉపాధిహామీ సిబ్బంది, మండల స్థాయి అధికారులు ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమపథకాలు, అభివృద్ధి పథకాలపై దృష్టి పెట్టి పనిచేయాలని ఎంపీడీవో సూచించారు. ఉపాధి హామీ కార్యాలయ ఏవో రెడ్డెమ్మ, ఏపీవో సుబ్రమణ్యం, పీఆర్‌ ఏఈ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-14T23:52:41+05:30 IST