ఇది ప్రజల విజయం

ABN , First Publish Date - 2023-03-18T23:47:50+05:30 IST

ఇది ప్రజల విజయమని టీడీపీ నాయకులు పే ర్కొన్నారు.

ఇది ప్రజల విజయం

కడప (యర్రముక్కపల్లె), మార్చి 18: ఇది ప్రజల విజయమని టీడీపీ నాయకులు పే ర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎ న్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిన సందర్భంగా శనివారం సాయంత్రం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరికృష్ణ ఆధ్వర్యంలో కడప ఐటీఐ సర్కిల్‌లో ఆ పార్టీ నా యకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్దనరెడ్డి, మనమోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సైకో జగనరెడ్డి పాలనను ఎంత వ్యతిరేకిస్తున్నారో చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో 44, 45, 46, 47, 49, 22, 15, డివిజనల ఇనచార్జ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:47:50+05:30 IST