ఇసుక అక్రమ తరలింపు
ABN , First Publish Date - 2023-09-04T00:02:39+05:30 IST
ఒక ట్రాక్టర్, ఒకటి ప్పర్ అని ఆరు ఏడు ట్రాక్టర్, టిప్పర్లతో ఇ సుకను అక్రమంగా త రలిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.
వేంపల్లె, సెప్టెంబరు 3: ఒక ట్రాక్టర్, ఒకటి ప్పర్ అని ఆరు ఏడు ట్రాక్టర్, టిప్పర్లతో ఇ సుకను అక్రమంగా త రలిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆదివారం మం డలంలోని కుప్పాలపల్లె మార్గంలో భారీ ఎత్తున వైసీపీ నాయకులు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ ఎస్టీసెల్ అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షుడు రాజానాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు పెంచలయ్య, దేవేంద్ర, హరి, గంగాధర తదితరులు పాల్గొన్నారు.