నిరుపేద వధువుకు ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2023-05-12T22:59:37+05:30 IST

నిరుపేద వధువుకు పెళ్లి ఖర్చుల నిమిత్తం మనసేవా సమితి వారు ఆర్థిక సాయం అందించారు.

నిరుపేద వధువుకు ఆర్థిక సాయం
వధువు తల్లికి ఆర్థికసాయం, చీర అందిస్తున్న సీఎం సురేష్‌, ముక్తియార్‌

ప్రొద్దుటూరు క్రైం, మే 12: నిరుపేద వధువుకు పెళ్లి ఖర్చుల నిమిత్తం మనసేవా సమితి వారు ఆర్థిక సాయం అందించారు. ప్రజాసేవా సమితి కార్యాలయంలో నిరుపేద వధువు ఇమాంబీ పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆమె తల్లికి రూ.20వేలు నగదు, కొత్తపట్టు చీరను టీడీపీ నేత సీఎం సురే్‌షనాయుడు, వీఎస్‌ ముక్తియార్‌ ద్వారా సమితి అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ అందించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు షేక్‌ సలీం, హరియాదవ్‌, మెహమూద్‌, షేక్‌ నూర్‌, జహీర్‌, యూసుఫ్‌, రిహాన్‌, రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-12T22:59:37+05:30 IST