Share News

చంద్రబాబే సమర్థుడైన ముఖ్యమంత్రి

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:11 PM

ఆంఽధ్రప్రధేశ్‌ రాష్ట్రానికి సమర్ధుడైన ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడేనని మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి తెలిపారు.

చంద్రబాబే సమర్థుడైన ముఖ్యమంత్రి
బాబు ష్యూరిటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు, డిసెంబరు 18 : ఆంఽధ్రప్రధేశ్‌ రాష్ట్రానికి సమర్ధుడైన ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడేనని మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి తెలిపారు. సోమవారం 34వ వార్డు లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గారెంటీ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ముందస్తు మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చే శారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ వెంకటకొండయ్య, పార్లమెంటు కార్య దర్శి నాగమునిరెడ్డి, పట్టణటీడీపీ మాజీ అధ్య క్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, రాజుపాళెం మం డల టీడీపీ మాజీ అధ్యక్షుడు ధనిరెడ్డి రా మ చంద్రరెడ్డి, మాజీ కౌన్సిల్లర్లు టప్పామహబూబ్‌ బాషా, వద్ది బాలుడు ,వంగలనారాయణ రెడ్డి, వెంకట సుబ్బమ్మ, మదార్‌, మల్లికార్జున, ఓబు లేసు, రాఘవేంద్ర ,భరత్‌, శివ,ప్రశాంత్‌, నవీన్‌, సునీల్‌, కిషోర్‌, దినేష్‌, రవి, అమీర్‌బాషా,ఖాజా, అశోక్‌, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే యువతకు భవిష్యత్తు

టీడీపీతోనే నిరుద్యోగ యువతకు భవిష్యత్తు ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్ర వీణ్‌రెడ్డి సతీమణి మౌనికారెడ్డి తెలిపారురు. సోమవారం స్ధానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్య క్రమం నిర్వహించారు. ప్రవీణ్‌రెడ్డి సోదరి హరి తా రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, పట్నం మాబాషా, మల్లెల భాస్కర్‌రెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్‌ ధనిరెడ్డి విశ్వనాధరెడ్డి, బీసీ నేత మధు, ఓబులే సు పర్లపాడు చంద్ర నరసింహారెడ్డి, అంగడి శ్రీను, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 11:11 PM