Jamili Elections: జమిలి ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-09-12T17:54:52+05:30 IST

జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) తన మనసులో మాట బయటపెట్టారు.

Jamili Elections: జమిలి ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఏమన్నారంటే..

ఢిల్లీ: జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) తన మనసులో మాట బయటపెట్టారు. జమిలి ఎన్నికలు జరగడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని.. బీజేపీ 15 రాష్ట్రాలు ముందస్తుకు పోతే 19 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని గోనె ప్రకాష్ రావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-12T17:57:08+05:30 IST