పదోన్నతులతోనే ఉద్యాన ఏడీ పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2023-03-05T03:50:29+05:30 IST
ఉద్యాన శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉద్యాన శాఖలో ఇప్పటికే పని చేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఏడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఉద్యాన శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉద్యాన శాఖలో ఇప్పటికే పని చేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఏడీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.