వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా షేక్‌ షరీన్‌ బేగం

ABN , First Publish Date - 2023-03-16T02:05:36+05:30 IST

రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా ఐపీఎస్‌ అధికారి షేక్‌ షరీన్‌ బేగంను ప్రభుత్వం నియమించింది.

వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా షేక్‌ షరీన్‌ బేగం

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా ఐపీఎస్‌ అధికారి షేక్‌ షరీన్‌ బేగంను ప్రభుత్వం నియమించింది. వక్ఫ్‌ బోర్డు పదవీ కాలం ముగియడంతో ఈ నియామకం చేపట్టింది. బుధవారం ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ గెజిట్‌ జారీ చేశారు.

Updated Date - 2023-03-16T02:05:36+05:30 IST