మోడల్ స్కూల్ ఉద్యోగులకూ 62 ఏళ్లు!
ABN , First Publish Date - 2023-02-07T03:39:51+05:30 IST
మోడల్ స్కూల్, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఎడ్యుకేషన్ సొసైటీ(ఏపీఆర్‌ఈఐఎస్) ఉద్యోగుల

అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మోడల్ స్కూల్, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఎడ్యుకేషన్ సొసైటీ(ఏపీఆర్‌ఈఐఎస్) ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదనకు సీఎం జగన్ ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయి్‌సఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.