పశువుల రవాణాపై నిషేధం ఎత్తివేత

ABN , First Publish Date - 2023-09-22T03:52:39+05:30 IST

రాష్ట్రంలో, బయట ప్రాంతాల నుంచి పశువుల సంచారం, తరలింపుపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి (లంపి స్కిన్‌ డిసీజ్‌) ప్రబలినప్పుడు రాష్ట్రంలోనూ, బయట ప్రాంతాల నుంచి పశువుల రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించింది.

పశువుల రవాణాపై నిషేధం ఎత్తివేత

అమరావతి, సెప్టెంబరు21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో, బయట ప్రాంతాల నుంచి పశువుల సంచారం, తరలింపుపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి (లంపి స్కిన్‌ డిసీజ్‌) ప్రబలినప్పుడు రాష్ట్రంలోనూ, బయట ప్రాంతాల నుంచి పశువుల రవాణాపై ప్రభుత్వం నిషేధం విధించింది. డీ నోటిఫై ఏరియాల్లో ఈ అంటువ్యాధి తగ్గుముఖం పట్టినందున పశువుల తరలింపుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2023-09-22T03:52:39+05:30 IST