శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
ABN , First Publish Date - 2023-03-19T02:41:41+05:30 IST
గుంటూరు పాతబస్టాండు లాలాపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపా లకృష్ణారావు శనివారం దర్శించారు.

గుంటూరు(కార్పొరేషన్), మార్చి 18 : గుంటూరు పాతబస్టాండు లాలాపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపా లకృష్ణారావు శనివారం దర్శించారు. శ్రీ పద్మావతీ ఆండాళ్ సమేత వేంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు జరిపించారు. ఽధర్మకర్తల మండలి సభ్యులు న్యాయ మూర్తిని శేష వస్త్రాలతో సత్కరించారు.