నేటి నుంచి గిడుగు రామ్మూర్తి జయంతి వారోత్సవాలు
ABN , First Publish Date - 2023-08-23T03:00:55+05:30 IST
తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు తెలుగు భాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు,
అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు తెలుగు భాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు తెలిపారు.