నేడు జిల్లా స్థాయి చెస్‌ పోటీలు

ABN , First Publish Date - 2023-03-19T02:08:46+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అం డర్‌-17 చెస్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు కన్వీనర్‌ తాడి వెంకట సురేష్‌కుమార్‌ తెలిపారు.

నేడు జిల్లా స్థాయి చెస్‌ పోటీలు

అమలాపురం టౌన్‌, మార్చి 18: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం అం డర్‌-17 చెస్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు కన్వీనర్‌ తాడి వెంకట సురేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లాస్థాయిలో బాలబాలికలకు ఈపో టీలను అమలాపురం విద్యానిధి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు. ఈపోటీల్లో ప్రతిభ కనభరిచిన ఇద్దరు బాలు రు, ఇద్దరు బాలికలను అండర్‌-16 రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు 2006 జనవరి 1తరువాత జన్మించి ఉండాలని రిజిస్టర్‌ జననధ్రువ పత్రం నకలుఉండాలని, వివరాలకు9849175179ను సంప్రదించాలి.

Updated Date - 2023-03-19T02:08:46+05:30 IST