గోవులను తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-09-04T00:45:56+05:30 IST

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 3: విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి సామర్లకోట అక్రమంగా గోవులను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రూరల్‌ ఎస్‌ఐ గుణశేఖర్‌ అరె స్ట్‌ చేశారు. పశువులను కాకినాడ రమణయ్యపేట గోశాలకు తరలించగా, వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వంగమూడి శ్యా

గోవులను తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

పిఠాపురం రూరల్‌, సెప్టెంబరు 3: విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి సామర్లకోట అక్రమంగా గోవులను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రూరల్‌ ఎస్‌ఐ గుణశేఖర్‌ అరె స్ట్‌ చేశారు. పశువులను కాకినాడ రమణయ్యపేట గోశాలకు తరలించగా, వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వంగమూడి శ్యామలరావు, గురజా చిన్నారావు, జా ర్జీపు చిరంజీవిలను అరెస్టు చేసి వాహనాలు సీజ్‌ చేసినట్టు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

Updated Date - 2023-09-04T00:45:56+05:30 IST