నేడు కార్పొరేషన్‌లో ‘స్పందన’
ABN , First Publish Date - 2023-03-20T00:01:10+05:30 IST
ప్రజా సమస్యల సత్వర పరిష్కారంకోసం ఈనెల 20వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నటట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిష

కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 19: ప్రజా సమస్యల సత్వర పరిష్కారంకోసం ఈనెల 20వ తేదీ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నటట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కార్పొరేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కమిషనర్ సూచించారు.