భీమేశ్వరాలయం ఈవోగా తలాటం
ABN , First Publish Date - 2023-11-30T00:18:38+05:30 IST
సామర్లకోట, నవంబరు 29: పంచారామ పుణ్యక్షేత్ర మైన సామ ర్లకోట కుమార రామభీమేశ్వ రాల యం ఈవోగా కాండ్రకోట ఆలయ ఈవోగా పనిచేస్తున్న తలాటం వెంకట సూర్యనారాయణను నియ మిస్తూ బుధ వారం దేవదాయ ప్రాంతీయ కమిషనర్ సురేష్‌బాబు ఆదేశాలు జారీ చేయడంతో సూర్యనారా యణ
సామర్లకోట, నవంబరు 29: పంచారామ పుణ్యక్షేత్ర మైన సామ ర్లకోట కుమార రామభీమేశ్వ రాల యం ఈవోగా కాండ్రకోట ఆలయ ఈవోగా పనిచేస్తున్న తలాటం వెంకట సూర్యనారాయణను నియ మిస్తూ బుధ వారం దేవదాయ ప్రాంతీయ కమిషనర్ సురేష్‌బాబు ఆదేశాలు జారీ చేయడంతో సూర్యనారా యణ ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆలయ ఈవోగా పనిచేసిన డి.నాగమల్లేశ్వర రావు అస్వస్థత కారణంగా దీర్ఘకాల సెలవులో వెళ్లడం తో కాండ్రకోట ఆలయ ఈవోకు పూర్తి అదనపు బాధ్య తలు అప్పగిస్తూ ఆర్జేసీ ఉత్తర్వులు జారీ చేశారు.