ఎండలోనే వర్షం

ABN , First Publish Date - 2023-06-03T00:05:46+05:30 IST

గొల్లప్రోలు, జూన్‌ 2: గొల్లప్రోలులో శుక్రవారం సాయంత్రం విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఎండ కాస్తుండగానే భారీ గాలులు వీచాయి. పిడుగుల శబ్ధంతో గాలుల తీవ్రతకు ప్రజలు అందోళనకు గురయ్యారు. గా లులు తగ్గగానే మళ్లీ ఎండ కాసింది. ఎండ ఉండగానే వర్షం కురిసింది. ఒకవైపు ఎండ కాయడం, మరోవైపు స్వల్ప

ఎండలోనే వర్షం

గొల్లప్రోలు, జూన్‌ 2: గొల్లప్రోలులో శుక్రవారం సాయంత్రం విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఎండ కాస్తుండగానే భారీ గాలులు వీచాయి. పిడుగుల శబ్ధంతో గాలుల తీవ్రతకు ప్రజలు అందోళనకు గురయ్యారు. గా లులు తగ్గగానే మళ్లీ ఎండ కాసింది. ఎండ ఉండగానే వర్షం కురిసింది. ఒకవైపు ఎండ కాయడం, మరోవైపు స్వల్ప వర్షం రావడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Updated Date - 2023-06-03T00:05:46+05:30 IST