ఉప్పాడలో యువగళం పాదయాత్ర రూటు మ్యాప్ పరిశీలన
ABN , First Publish Date - 2023-11-27T00:35:04+05:30 IST
ఉప్పాడ (కొత్తపల్లి), నవంబరు 26: డిసెంబరు 3,4,5న పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టే యువగళం పాదయాత్ర నిర్వహణపై రాష్ట్ర అధికారపార్టీ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ, తుని టీడీపీ నేత యనమల కృషు ్ణడు ఆదివారం ఉప్పాడలో రూ
ఉప్పాడ (కొత్తపల్లి), నవంబరు 26: డిసెంబరు 3,4,5న పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టే యువగళం పాదయాత్ర నిర్వహణపై రాష్ట్ర అధికారపార్టీ ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ, తుని టీడీపీ నేత యనమల కృషు ్ణడు ఆదివారం ఉప్పాడలో రూటు మ్యాప్‌ను పరిశీలించారు. పిఠాపురం నుంచి కొత్తపల్లి, ఉప్పాడ మీదుగా బీబ్‌రోడ్డు గుండా తునిలోకి పాదయా త్ర సాగుతందని వర్మ తెలిపారు. టీడీపీ కొత్త పల్లి మండలాధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, సూరాడ నాగేశ్వరరావు, మేరుగు భూషణం, బా ధిన నాగేశ్వరరావు, కొర్ని వెంకటరమణ, టీడీపీ నాయకులు, మత్స్యకార నేతలు పాల్గొన్నారు.