శనీశ్వర ఆలయంలో భక్తుల పూజలు
ABN , First Publish Date - 2023-03-19T02:05:51+05:30 IST
మానసికంగా వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కొత్తపేట,మార్చి 18: మందపల్లి మందీశ్వర(శనీశ్వర) స్వామివారి ప్రాతహకాల అర్చనానంతరం స్వామివారి సర్వదర్శనాలు,తైలాభిషేకాలకు భక్తులు క్యూకట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. వివిధసేవల ద్వారా స్వామివారికి రూ.1,28,370 ఆదాయం లభించగా, అన్నదాన పథకానికి భక్తులు రూ.23,928 విరాళాలు ఇచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్, ఇవో సింగం రాధ తెలిపారు.