కాకినాడ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2023-06-03T00:09:08+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 2: కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అరుణాచలానికి స్పెషల్‌బ్‌సను ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ బస్సును కాకినాడ డిపోలో జిల్లా ప్రధాన రవాణా అఽధికారి ఎం.శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. బస్సు కాణిపాకం, సిరిపురం, అరుణాచలం, కంచి దర్శనం

కాకినాడ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 2: కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అరుణాచలానికి స్పెషల్‌బ్‌సను ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ బస్సును కాకినాడ డిపోలో జిల్లా ప్రధాన రవాణా అఽధికారి ఎం.శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. బస్సు కాణిపాకం, సిరిపురం, అరుణాచలం, కంచి దర్శనం తర్వాత ఆదివారం రాత్రి కి కాకినాడకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ఎంయువీ మనోహర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ టి.బాలకృష్ణ, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:09:08+05:30 IST